జెడ్పీ చైర్మన్ రేసులో మాలేపాటి కుటుంబం!

CM9NEWS: పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయినా.. కుటుంబంలో తీరని విషాదం ఎదురైనా.. తెలుగుదేశం జెండాను వీడని కుటుంబం మాలేపాటిది. నాడు రామానాయుడు నుంచి నేడు రవీంద్రనాయుడు, లోకేష్ వరకు పార్టీనే నమ్ముకుని రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న మాలేపాటి కుటుంబానికి ఈసారి జెడ్పీ చైర్మన్ అవకాశం దక్కుతుందా? పార్టీ కోసం చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభిస్తుందా? కావలి రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ! కావలి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పదవికి ఓసీ జనరల్ రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆశావహుల్లో పోటీ తీవ్రతరమైంది. ఈ కీలక పదవిని దక్కించుకునేందుకు పలువురు నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ కోసం...