పరిషిత్ ఎన్నికల్లో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా మొదటి నామినేషన్ దాఖలు...
CM9NEWS: కావలి .. పరిషిత్ ఎన్నికల్లో భాగంగా కావలిలో సందడి వాతావరణం నెలకొంది.నామినేషన్లు తొలి రోజు కావటంతో నామినేషన్లు కొంత మందగిడిగా కొనసాగుతుంది. తొలి అభ్యర్థిగా టిడిపి తరఫున చెంచుగానిపాళెం ఎంపీటీసీ అభ్యర్ధిగా పోసిన ధనలక్ష్మి తొలి నామినేషన్ దాఖలు చేయటం జరిగింది.